గోదావరిఖని నగరంలోని రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించామని రామగుండం నగర పాలక సంస్థ ప్రకటించింది. కానీ ఇది కేవలంల ప్రకటనల వరకేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే... నగరంలో రోడ్లపై యథేచ్ఛగా �
రోడ్లపై పశువులు కనబడితే గోశాలకు తరలించక తప్పదని ఈనెల 3వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు.