గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు మూడునెలలపాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు వోల్స్కై టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.