Minister Nadendla Manohar | ఏపీ ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన ఉచిత సిలిండర్ ( Free cylinder ) పథకానికి ఈనెల 29 నుంచి బుకింగ్స్ (Bookings) చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
AP Cabinet | ఏపీ కేబినెట్ (AP Cabinet ) సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.