ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు రజకులు పెద్దెత్తున తరలి రావాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ ఫథకం బిల్లులు 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.
అధికారంలోకి వస్తే వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. వంద రోజులు దాటినా హామీల అమలు ఎటుపాయె? అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
కాంగ్రెస్ సర్కా రు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించాం. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీం అమలు చేస్తాం.