భారత్లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు ఇక్కడి అధికారులకు 265 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఊరట లభించింది.
బ్యాంకింగ్ రంగంలో మోసాలను అరికట్టడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు కదా అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్�