జర్మనీలోని (Germany) ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Thunderstorms) కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. జర్మనీలోని మ్యునిచ్లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమావేశాలకు వెళ్లిన పంజాబ్ సీఎంను ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో దించేసినట్లు �