ఫుల్‌గా తాగిన పంజాబ్ సీఎం .. జర్మనీలో విమానం నుంచి దించేశారా?
CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. జర్మనీలోని మ్యునిచ్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమావేశాలకు వెళ్లిన పంజాబ్ సీఎంను ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో దించేసినట్లు తెలుస్తోంది. లుఫ్తాన్సా విమానం ఎక్కేందుకు వచ్చిన సీఎం భగవంత్‌ను అధికారులు విమానం నుంచి గెంటివేసినట్లు తెలుస్తోంది. ఫుల్‌గా తాగివచ్చిన సీఎం మాన్.. విమానాశ్రయంలో నడవలేకపోయారని ఆరోపణలు వచ్చాయి. శనివారం ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. సోయి లేకుండా తాగి ఉన్న సీఎం భగవంత్ మాన్‌ను లుఫ్తా
చండీఘడ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. జర్మనీలోని మ్యునిచ్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమావేశాలకు వెళ్లిన పంజాబ్ సీఎంను ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో దించేసినట్లు తెలుస్తోంది. లుఫ్తాన్సా విమానం ఎక్కేందుకు వచ్చిన సీఎం భగవంత్‌ను అధికారులు విమానం నుంచి గెంటివేసినట్లు తెలుస్తోంది. ఫుల్‌గా తాగివచ్చిన సీఎం మాన్.. విమానాశ్రయంలో నడవలేకపోయారని ఆరోపణలు వచ్చాయి. శనివారం ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
సోయి లేకుండా తాగి ఉన్న సీఎం భగవంత్ మాన్‌ను లుఫ్తాన్సా విమాన అధికారులు దించి వేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీని వల్లే ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశాలకు మాన్ రాలేకపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్ సీఎం తాగి ఉండడం వల్లే విమానం 4 గంటలు ఆలస్యంగా బయలుదేరినట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. పెట్టుబడులు ఆకర్షించేందుకు జర్మనీ వెళ్లిన పంజాబ్ సీఎంకు అక్కడ చేదు అనుభవం ఎదురవ్వడం వల్లే ఫుల్‌గా తాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్‌లో బీఎండబ్ల్యూ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థకు చెందిన ఇండియా యూనిట్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

