Rescue | మంచిర్యాల జిల్లా కాసిపేట లంలోని వరిపేట శివారు, కన్నాల పరిధిలో ఉన్న బుగ్గ చెరువు మత్తడిలో చిక్కుకున్న యువకులను స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
Tragedy | ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రామాపురం బీచ్(Ramapuram Beach) లో నలుగురు యువకులు స్నానానికి సముద్రంలో దిగగా అలల ఉద్ధృతికి వారంతా కొట్టుకుపోయారు.