నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురిని గుజరాత్లో, మరొకరిని వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. దొంగ నోట్ల రాకెట్ నడుపుతున్న వీరు.
Terrorists | అల్ ఖైదా (Al-Qaeda) ఉగ్రవాద సంస్థ (Terror group) భారత్‌లో భారీ దాడులకు ప్లాన్ చేసింది. అయితే అల్ ఖైదా కుట్రను గుజరాత్ (Gujarat) కు చెందిన ఏటీఎస్ పోలీసులు (ATS police) భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదు