ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన) ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటాల్ ధర రూ.3,500కు లభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. గత సీజన్లో క్వింటాలుకు రూ.2,600 మాత్రమే ఉన్నది.
రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న�