స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్
KTR | హైదరాబాద్ : స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణ కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.