రైతుల శ్రేయస్సుకోసం పరితపించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రంలోరూ. 1.28లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, రూ.10 లక్షలతో నిర్
తమను గెలిపిస్తే తలరాతలు మార్చుతామంటూ మాయ మాటలతో మభ్యపెట్టి, మోసం చేసిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.