ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్నది గ్రామ స్వరాజ్యమా? బూతు సామ్రాజ్యమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు.
‘నిండా మునిగినోడికి సలెక్కడిదన్నట్టు’ రాజకీయ నిచ్చెనలో తిట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులు అధికార పీఠం ఎక్కాక కూడా వాటిని వదులుకోవడానికి, నోటిని అదుపులో పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. అధికార హోదాల�