ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో భాగంగా జరిగిన ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ అకిల్ అలీభాయ్ చాంపియన్‌గా నిలిచాడు.
Hyderabad | ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) పోటీలకు ఎన్నికల కోడ్‌తో అవాంతరం ఏర్పడింది. షెడ్యూ ల్ ప్రకారం ఈ నెల 4, 5 తేదీల్లో ఐఆర్ఎల్ తొలి అంచె పోటీలు హైదరాబాద్ హుసేన్సాగర్ తీరప్రాంతంలో జరుగాల్సి ఉంది.