నేడు 2.09లక్షల రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’ | రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. మంగళవారం పథకం కింద 2.09లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.651.07 సాయం జమకానుంది.
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రైతులతో సమావేశం కానున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.