ఏపీ జల దోపిడీపై రేవంత్రెడ్డి నోరు మెదపడంలేదని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆరోపించారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యో�