‘క్యాతనపల్లిలో మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉంటే.. మా కౌన్సిలర్లు గట్టిగా, మొండిగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని బతికించి చూపించారు. మా కౌన్సిలర్ ఆడబిడ్డలు శివంగ
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.