మాజీ ఎంపీ పొంగులేటి చాలెంజ్‌కు తాము సిద్ధమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. ఎవరి బలం ఏమిటో ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను విమర్శించే అర్హత, స్థాయి లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ విమర్శి