పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోకసభ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించారు.
యాభైఏండ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన మాలాంటి నాయకులకే అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.