పంజాగుట్ట పోలీసులకు మరోసారి భంగపాటు ఎదురైంది. స్టేషన్‌హౌస్ అధికారి శోభన్ సమక్షంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అహ్మద్‌ను అరెస్టు చేసి బుధవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు.
పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ దేశం విడిచి వెళ్లేందుకు సహకరించారంటూ తనపై నమోదైన కేసు లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ స్థానిక ఇన్స్పెక్�