కొన్ని దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్న 111 జీవోను ఎత్తివేసినందుకు ఆ జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రజాప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో కొనసాగుతున్న కట్టమైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. అమ్మవారి ఆలయం వరకు మహిళల బోనాల ఊరేగింపు నేత్రపర్వంగా సాగగా, పోతరాజుల విన్యా�