తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని, పార్టీ అధికారంలో లేనంత మాత్రాన కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు.
భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్ధి క్యామ మల్లేశ్దే విజయం అని మునుగోడు మాజీ ఎమ్మేల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిఫల్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కా�