రెండున్నర సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన తప్ప, చేసింది ఏమీలేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరం మురికి కూపంగా తయారైందని మండిపడ్డారు.
గడిచిన రెండేండ్లకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నగరంలో చేసింది ఏమీలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా నగర అభివృద్ధిని విస్మరించారని �