నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉన్నదని, ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా
అలవికాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కి మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.