ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ పని చేశారనే విషయాన్ని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొందుర్గు మండల �