గౌడ కులస్తుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీ కన్వెన్షన్ల�
‘ నేను ఈ ప్రాంత బిడ్డను. మీ వెంటే ఉంటా.. కష్టాల్లో తోడుంటా. ఆపదొస్తే ఆదుకుంటా. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటా. మళ్లీ ఆశీర్వదించండి. జగిత్యాలను మరింత అభివృద్ధి చేస్తా’ అని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి,