మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి. దీనికి అన్ని రాజకీయపార్టీలు కలిసిరావాలి’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద