నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను నిర్ణయించడానికి జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారాదని ఒడిశా మాజీ సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.
బీహార్ సీఎం నితీశ్‌కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కృషి చే�