పదేళ్లపాటు లీజుకు ఇస్తే ఫోర్జరీ పత్రాలతో 99 ఏండ్ల లీజుకిచ్చారంటూ ఎన్ఆర్ఐకి చెందిన భవనంలో తిష్టవేయడంతోపాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు
ఖరీదైన ఖాళీ ప్లాట్లకు ఫోర్జరీ పత్రాలను సృష్టించి.. విక్రయించేందుకు ప్రయత్నించిన 9 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం బుధవారం అరెస్ట్ చేసింది. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో �