అమెరికా.. ఎంతోమంది విద్యార్థుల ఆశల సౌధం. ఉన్నత విద్య కోసం అత్యధికులు క్యూకట్టే దేశం. అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నవారిలో ఎక్కువమంది కాలిఫోర్నియా బాట పడుతున్నారు.
విదేశీ యువకుడిపై దాడి | ఇల్లు మారే సమయంలో తాను వదిలిపెట్టిన ఎయిర్ కూలర్లు మాయమవడంపై ప్రశ్నించిన విదేశీ యువకుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.