రికార్డు స్థాయిలో ప తనమైన రూపాయి విలువ ఎట్టకేలకు కోలుకున్నది. చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయిన మా రకం విలువ బుధవారం ఒకేరోజు 21 పైసలు పెరిగి 83.11 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు శాంతి�
బంగారం ధర బుధవారం రూ.56,000లను దాటిం ది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.378 పెరిగి రూ.56, 130కి చేరింది. అయితే హైదరాబాద్లో రూ.170 పెరిగి రూ. 55,750 గానే ఉన్నది. 22 క్యారెట్ ధర నగరంలో రూ.51,100 పలుకుతున్నది.