విదేశాల్లో, విదేశీ జైళ్లలో ఉంటున్న భారతీయుల భద్రత, సంక్షేమం, రక్షణలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ గురువారం రాజ్యసభకు తెలిపారు.
న్యూఢిల్లీ: విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ప్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది.