రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులపాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలి వణికించగా.. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది.
దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వేసిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఖండించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన