Teacher Get Foot Massage From Student | ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ టీచర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి.
మనం అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయిస్తుంటాం. ఇంట్లో కూడా సొంతంగా శరీర భాగాలకు మర్దనా చేసుకుంటాం. అయితే వాస్తవానికి శరీరం మొత్తానికి లేదా శరీరంలో కొన్ని భాగాలకు మర్దనా చేయడం వల్ల ఎంత