ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఆసక్తిగలవారికి పీఎంఎఫ్
ఆహారశుద్ధి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో ఇంజినీరింగ్ తర్వాత అత్యధికంగా ఈ రంగానివే కావడం విశేషం.