మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ మళ్లీ ప్రారంభమైంది. శనివారం మొదటి రోజు రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు క్యూ కట్టి బియ్యాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్నిలో ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మ�
ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.