ఎన్టీపీసీ ఫ్లైయాష్ తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, రోజుకు 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఫ్లైయాష్ వినియోగంలో పర్యావరణ రక్షణకు గుర్తింపు2020-21లో 16.86 లక్షల టన్నులు సరఫరాప్రధానంగా సిమెంట్ కర్మాగారాలకు రవాణా హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయాష్