బంతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా సాగు చేసి సిరులు పండించవచ్చు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది
ఆమె లాయర్. వ్యవసాయం అంటే ఇష్టం. కానీ, సాగు చేయడానికి పొలం లేదు. లేకపోతేనేం, మనసుంటే డాబాపైనా సేద్యం చేయవచ్చు. మల్లెల సాగుతో డబ్బుల ముల్లెలు దించుతున్నది కిరణ దేవడిగ. మంగళూరుకు చెందిన కిరణ దేవడిగ న్యాయవాది.