గోదావరి నదీ ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. వాజేడు మండలంలోని పేరూరు, వాజేడు, పూసూరు, ఎడ్జర్లపల్లి మీదుగా ప్రవహిస్తున్న నది ఒక్కోరోజు ఒకలా ఉంటుంది
Bhadrachalam | భద్రచాలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం ఉదయం తగ్గిన ప్రవాహం మళ్లీ పెరిగుతూ వస్తున్నది. దీంతో నీటిమట్టం మళ్లీ 53 అడుగులకు చేరింది.