ఇటీవలి భారీ వర్షాలతో మానుకోట కకావికలం అయింది. ఇల్లు, వాకిలి, గొడ్డూగోద ఇలా సర్వం కోల్పోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
అస్సాంలో వరద బీభత్సం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. ఈ దయనీయ పరిస్థితి శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. 30 జిల్లాల్లోని 24.20 లక్షల మందిపై ఈ ప్రభావం పడింది. ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహి