Fixed Interest on Loans | వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు, సానుకూల, అననుకూల పరిస్థితులను బట్టి ఇండ్ల రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారితే బెటరని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నార�
వడ్డీ భారాన్ని తగ్గించుకునే మార్గం ఉందా? రవి.. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. వయస్సు 40 ఏండ్లు. నెలకు రూ.55-60వేల వరకూ జీతం వస్తోంది. ఈ మధ్యే ఓ ఇల్లు తీసుకున్నాడు. ఇందుకోసం ఎప్పట్నుంచో దాచుకుంటూ వచ్చిన సొమ్ముతో రూ.20 �