Flights halted | నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటల నుంచి విమానాలు రాకపోకలు ఆగిపోయాయి.
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సర్వసన్నద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పలు దేశాల రాయబార కార్యాలయాలు కూడా ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు ఉక్రెయిన్‌కు విమానాలు నిలిపివేశాయి. మరికొన్ని స�