ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పే సరికొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం సంస్థ ఐదు బ్యాంకులు, రెండు నాన్ బ్యాంకింగ్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ నెల 1 నుంచి తమ పాపులర్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకం అమృత్ కలశ్ను ఆపేసింది.