పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు.
గత రెండు రోజులుగా తౌటే తఫాను కారణంగా గుజరాత్లోని పలు ప్రాంతాలు కకావికలమయ్యాయి. అహ్మదాబాద్ జమాల్పూర్ ప్రాంతంలో బుధవారం ఓ ఐదంతస్థుల భవనం కుప్పకూలిపోయింది.