సింగరేణిలో నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ అవార్డులు లభించాయి. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగ
ఇల్లెందు ఏరియా జేకే 5 ఓసీ ఫైవ్‌స్టార్ రేటింగ్‌కు ఎంపికైంది. ఏరియాకు గుండెకాయ లాంటి జేకే ఓసీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అనుభవజ్ఞలైన సూపర్వైజర్లు, శ్రమించి కష్టపడే ఉద్యోగులు, సూచనలు ఇచ్చే అధికార�
సింగరేణి ఓపెన్‌కాస్ట్(ఓసీ) గనులకు కేంద్ర ప్రభుత్వం ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తూ అవార్డులను ప్రకటించింది. దేశంలోని ప్రమాద రహిత గనులను కేంద్రం ఏటా పురస్కారాలకు ఎంపిక చేస్తుంది.