జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చిత్రపటాలకు ఎనుమాముల బాలాజీనగర్‌లో గురువారం క్షీరాభిషేకం చేశారు.
పోరాడి సాధించిన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆటో యూనియన్ గౌరవాద్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నార�