Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెర�
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ర్ట మత్స్య సహకార సంఘాల సమాఖ్య సహకారంతో ఫిష్ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేక రాయితీలు �