శాస్త్రీయ పద్ధతిలో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ర వీందర్రెడ్డి అన్నారు.
ప్రస్తుతం తెలంగాణలోనూ చేపల చెరువులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో నర్సరీల్లో చేప పిల్లలను పెంచేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే నర్సరీల్లోని చేప పిల్లలకు ఎలాంటి దాణా వాడాలో సరైన అవగాహన లేకపోవడం వల్�