నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి చెరువులో నాణ్యతలేని చేప పిల్లలను వదిలిపెట్టేందుకు ప్రయత్నించిన అధికారులను మత్స్య సహకార సంఘం నాయకులు అడ్డుకున్నారు.
త్వరలో టెండర్లకు చర్యలు చేపట్టండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్య�