AAP first list for Goa: ఇప్పటికే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 8 జాబితాల్లో 100 మందికిపైగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపికచేసే పనిలోపడింది. 10
కేంద్రీయ విద్యాలయాల| కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి జాబితా విడుదల వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ లిస్ట్‌ను ఈనెల 23న విడుదల చేయాల్సి ఉంది.